Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

స్వార్థంవల్ల సన్నగిల్లటం

దేవుని ప్రజలకి ఎక్కువ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ విశ్వాసం లేకపోటానికి కారణం వారు స్వార్థంవల్ల సన్నగిల్లిపోవటమేనని దర్శనంలో నాకు చూపించటం జరిగింది.... మీరు విరివిగా జరిపే సమావేశాల్ని కాదు, మా అనేక ప్రార్థనల్ని కాదు దేవుడంగీకరించేది... న్యాయం చెయ్యటాన్ని మంచిని సరియైన సమయంలో చెయ్యటాన్ని ఆయన అంగీకరిస్తాడు. టెస్టిమొనీస్, సం.2, పు. 36. ChSTel 40.3