Loading…
Loading…
(You are in the browser Reader mode)
దురాశ
అయినా మారుమనసు పొందటానికి కొందరు నిరాకరించారు. వారు దేవుని మార్గంలో నడవటానికి సమ్మతంగా లేరు. దేవుని సేవాభివృద్ధి నిమిత్తం స్వేచ్చారణలకు విజ్ఞప్తి చేసినప్పుడు కొందరు స్వార్థంతో తమ ప్రాపంచిక సంపదను గట్టిగా పట్టుకున్నారు. దురాశతో నిండిన వీరు విశ్వాసుల సమాజాన్ని విడిచి పెట్టారు. టెస్టిమొనీస్, సం.9, పు. 126. ChSTel 41.1