Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

రచనల లేదా తొలి ప్రచురణల తేదీలు

ఎంపిక చేసిన ప్రతీ ఉల్లేఖన రచనకు లేదా తొలి ప్రచురణకు సంబంధించిన తేదీ ఆ ఉల్లేఖన మూలం రిఫరెన్సుతో సూచించటం జరిగింది. ప్రచురితమైన పుస్తకాలనుంచి సేకరించిన వ్యాసాల తేది ఆ ఉల్లేఖన రిఫరెన్సు ముందు కనిపిస్తుంది. పత్రికా వ్యాసాల నుంచి, రాతప్రతుల ఫయిళ్లనుంచి గ్రహించిన ఉల్లేఖనల విషయంలో రచనా సంవత్సరం లేదా తొలి ముద్రణ సంవత్సరం ఆ ఉల్లేఖన మూలం రిఫరెన్సులో భాగంగా కనిపిస్తుంది. CDTel .0

“కౌన్సిల్స్ ఆన్ హెల్త్” వంటి అనంతర పుస్తకాల నుంచి తీసుకున్న వ్యాసాల్లో అనేకమైనవి ఇప్పుడు ప్రచురణలో లేని పుస్తకాలనుంచి సేకరించినవి. ఇప్పటి పుస్తకాలనుంచి తీసుకున్న ఉల్లేఖన రిఫరెన్సు ఇవ్వటం జరిగింది. వ్యాసప్రచురణకు సంబంధించిన సమాచారం ఆ రిఫరెన్సు పక్క బ్రేకెట్టులో కనిపిస్తుంది. CDTel .0

- సంకలన కర్తలు