Loading…
Loading…
(You are in the browser Reader mode)
ముందడుగు తర్వాత ఓ ఏడాదికి
ఉత్తరం 76, 1895 CDTel 512.1
14. మాది పెద్ద కుటుంబం. అదీగాక మాకు అతిథులు కూడా ఎక్కువే. బటర్ గాని మాంసం గాని మేము భోజనబల్ల మీద ఉంచం. మేము స్వయంగా మేపుకునే ఆవుల పాలనుంచి తీసిన వెన్నను వాడ్తాం. మంచి పచ్చగడ్డి బయళ్లతో, ఆరోగ్యంగా ఉన్న ఆవులున్న పాడి కేంద్రాల నుంచి కొన్న బటనే మేము వంటకు ఉపయోగిస్తాం. CDTel 512.2